ईश्वरप्रत्यभिज्ञाकारिका
Īśvarapratyabhijñākārikā
- 1 satyaṃ kiṃ tu smṛtijñānaṃ pūrvānubhavasaṃskṛteḥ jātam apy ātmaniṣṭhaṃ … (సమాధానము:) నిజమే;
- 2 dṛksvābhāsaiva nānyena vedyā rūpadṛśeva dṛk rase saṃskārajatvaṃ tu … దృక్ (జ్ఞానము) స్వాభాసమే (స్వయంప్రకాశమే), రూపదృక్ (రూపదర్శనము) వలె అన్యునిచేత తెలియదగినది…
- 3 athātadviṣayatve 'pi smṛtes tadavasāyataḥ dṛṣṭālambanatā bhrāntyā tad etad … ఒకవేళ స్మృతికి అది (మూలానుభవము) విషయము కాకపోయినను, దాని అవసాయము (నిర్ణయము) వలన భ్రాంతిచే…
- 4 smṛtitaiva kathaṃ tāvad bhrānteś cārthasthitiḥ katham pūrvānubhavasaṃkārā-pekṣā ca … మొదట, అది స్మృతి యని ఎట్లగును?
- 5 bhrāntitve cāvasāyasya na jaḍād viṣayasthitiḥ tato 'jāḍye nijollekhaniṣṭhān … అవసాయము భ్రాంతియైనచో, జడము నుండి విషయస్థితి కలుగదు;
- 6 evam anyonyabhinnānām aparasparavedinām jñānānām anusaṃdhānajanmā naśyej janasthitiḥ ఇట్లు పరస్పరభిన్నమైన, ఒండొరులను తెలియని జ్ఞానములకు, అనుసంధానము (సమన్వయము) నుండి పుట్టు…
- 7 na ced antaḥkṛtānantaviśvarūpo maheśvaraḥ syād ekaś cidvapur jñānasmṛtyapohanaśaktimān - అనంత విశ్వమును తనలో అంతర్‌గతము చేసుకొనిన, చిద్‌వపువు (చైతన్యమే శరీరముగా కలవాడు),…