इत्य् एवम् इयतो यदा निर्विभागतया एव परामर्शः तदा एक एव भगवान् बीजयोनितया भागशः परामर्शे शक्तिमान् शक्तिश् च
Transliteration (IAST)
ity evam iyato yadā nirvibhāgatayā eva parāmarśaḥ tadā eka eva bhagavān bījayonitayā bhāgaśaḥ parāmarśe śaktimān śaktiś ca
ఇట్లు ఈ సమస్త విస్తారము యొక్క పరామర్శ నిర్విభాగముగానే (విభాగరహితముగానే) జరిగినప్పుడు భగవంతుడు ఒక్కడే; కాని బీజ-యోనిగా భాగశః (భాగభాగముగా) పరామర్శ జరిగినప్పుడు అతడు శక్తిమంతుడును శక్తియును.