पृथक् अष्टकपरामर्शे चक्रेश्वरसाहित्येन नववर्गः एकैकपरामर्शप्राधान्ये पञ्चाशदात्मकता
Transliteration (IAST)
pṛthak aṣṭakaparāmarśe cakreśvarasāhityena navavargaḥ ekaikaparāmarśaprādhānye pañcāśadātmakatā
అష్టకములను (ఎనిమిదేసి వర్గములను) వేరువేరుగా పరామర్శించినప్పుడు, చక్రేశ్వరులతో కలిపి నవవర్గము (తొమ్మిది వర్గములు); ఒక్కొక్క పరామర్శము ప్రధానమైనప్పుడు పంచాశత్తత్వము (యాభై వర్ణముల రూపము).