The Essence of the Tantra· 3.26 / 34

The Essence of the Tantra3.26

3.26

एवं विसर्ग एव विश्वजनने भगवतः शक्तिः

Transliteration (IAST)

evaṃ visarga eva viśvajanane bhagavataḥ śaktiḥ

— విసర్గమే ; — విశ్వజననమునందు (విశ్వ సృష్టియందు) ; — భగవంతుని యొక్క ; — శక్తి

ఇట్లు విశ్వజననమునందు (విశ్వ సృష్టియందు) భగవంతుని శక్తి విసర్గమే.