शून्यं निरानन्दमयं निर्वृतिनिजधामतो ऽर्घं च । रणरणकरसान् निजरसभरितबहिर्भावचर्वणरसेन
Transliteration (IAST)
śūnyaṃ nirānandamayaṃ nirvṛtinijadhāmato 'rghaṃ ca | raṇaraṇakarasān nijarasabharitabahirbhāvacarvaṇarasena
(కేవల నివృత్తి) శూన్యము, నిరానందమయము, నిర్వృతి నిజ ధామమునుండి (కేవల శాంతి స్వ స్థానమునుండి); కాని రణరణక రసమునుండి (తహతహ రుచినుండి) [అది] అర్ఘ్యమగును (విలువ కలదగును) - నిజ రసముతో నిండిన బహిర్భావ చర్వణ రసముచే (తన రసముతో నిండిన బాహ్య స్థితిని ఆస్వాదించు రసముచే).