तृप्तं देवीचक्रं सिद्धिज्ञानापवर्गदं भवति । शान्ताभ्यासे शान्तं शिवम् एति यद् अत्र देवताचक्रम्
Transliteration (IAST)
tṛptaṃ devīcakraṃ siddhijñānāpavargadaṃ bhavati | śāntābhyāse śāntaṃ śivam eti yad atra devatācakram
తృప్తమైన దేవీ చక్రము సిద్ధి, జ్ఞాన, అపవర్గ దాయి (సిద్ధి, జ్ఞాన, ముక్తిని ఇచ్చునది) అగును; మరియు శాంతాభ్యాసమున ఇచటి దేవతా చక్రమేదో అది శాంత శివమును పొందును.