व्याप्तं किञ्चिद्रिपोर्देहं मदीयं संहराम्यहम् ।
जडरूपो भवामीति चिन्तया मरणं स्थितम् ॥७४॥
vyāptaṃ kiñcidripordehaṃ madīyaṃ saṃharāmyaham |
jaḍarūpo bhavāmīti cintayā maraṇaṃ sthitam
'(నాచేత) వ్యాప్తమై నాదే అయిన శత్రుదేహమును నేను సంహరించుచున్నాను, అందు జడరూపుడనగుచున్నాను' అను చింతనచేత (అతని) మరణము సిద్ధించును (- ఇది మారణ క్రియ).