The Vision of Śiva7.73
व्यापकत्वे शत्रुदेहं स्वं भ्रमन्तं विचिन्तयेत् ।
विद्रुतं करभारूढं विश्वमुचाटितं भवेत् ॥७३॥
vyāpakatve śatrudehaṃ svaṃ bhramantaṃ vicintayet |
vidrutaṃ karabhārūḍhaṃ viśvamucāṭitaṃ bhavet
— వ్యాపకత్వమందు ; — శత్రుదేహమును ; — తనదిగా ; — భ్రమించుచున్నదిగా (తఱుమబడుచున్నదిగా) ; — చింతింపవలెను ; — పారిపోయినదిగా ; — కరభమునెక్కినదిగా (ఒంటెనెక్కినదిగా) ; — అతని అంతయు ; — ఉచ్చాటితమై (వెడలగొట్టబడి) ; — అగును వ్యాపకత్వమునందు, శత్రుదేహమును తనదిగా - తరిమివేయబడి, పారిపోయి, ఒంటెపై ఎక్కింపబడినదిగా - చింతించవలెను; (అట్లు) ఆ సమస్తము ఉచ్చాటితమగును (వెడలగొట్టబడును - ఇది ఉచ్చాటన క్రియ).