सर्वस्मिन् मयि कस्यापि कायं ध्यायन् जुगुप्सितम् ।
ममैवासौ च विद्वेष्यो विद्विष्टो जायते ततः ॥७२॥
sarvasmin mayi kasyāpi kāyaṃ dhyāyan jugupsitam |
mamaivāsau ca vidveṣyo vidviṣṭo jāyate tataḥ
నేను సర్వమైనపుడు, ఎవని శరీరమునైన జుగుప్సితముగా (అసహ్యముగా) ధ్యానించుచో - నాదే అయిన ఆ (వ్యక్తి) విద్వేష్యుడు (ద్వేషింపదగినవాడు) అగును, దానివలన (ఇతరులకు) విద్విష్టుడు (ద్వేషపాత్రుడు) అగును (- ఇది విద్వేషణ క్రియ).