The Vision of Śiva· 7.75 / 122

The Vision of Śiva7.75

7.75
व्याप्तिदार्ढ्ये नक्तमेकं चन्द्रं वात्मानमुत्थितम् । विचिन्त्य प्रस्रवन्तं के कस्याप्याप्यायनं भवेत् ॥७५॥
vyāptidārḍhye naktamekaṃ candraṃ vātmānamutthitam | vicintya prasravantaṃ ke kasyāpyāpyāyanaṃ bhavet
— వ్యాప్తి దృఢమైనపుడు ; — రాత్రి ; — ఒక్క చంద్రునిగా ; — లేక తన్ను ; — ఉదయించినదిగా ; — చింతించి ; — అమృతమును స్రవించునదిగా ; — శిరమునందు ; — ఎవరికేని ; — ఆప్యాయనము (పుష్టి) ; — కలుగును

వ్యాప్తి దృఢమైనపుడు, రాత్రి తన్ను ఉదయించిన ఏకచంద్రునిగా, ఎవని (తలపై) అమృతమును స్రవించుచున్నదిగా చింతించినచో, అతనికి ఆప్యాయనము (పుష్టి-క్షేమము) కలుగును (- ఇది ఆప్యాయన క్రియ).