सर्वव्याप्त्या स्नेहपूर्णं स्त्र्यादिकायात्मचिन्तनात् ।
जगद्विधेयतामेति किमुतैकशरीरकम् ॥७०॥
sarvavyāptyā snehapūrṇaṃ stryādikāyātmacintanāt |
jagadvidheyatāmeti kimutaikaśarīrakam
సర్వవ్యాప్తిచేత, స్నేహపూర్ణమైన స్త్ర్యాది కాయమును (స్త్రీ మొదలగువారి దేహమును) తన ఆత్మగా చింతించుటవలన జగత్తు విధేయతను (స్వాధీనతను) పొందును; ఇక ఏకశరీరము సంగతి చెప్పనేల (అది మరింత సులభము)?