ईशे समग्रकर्तृत्वं सरस्वत्या मनूत्तमः ।
प्रमेये ममतावेशान्निर्मिणोति नवं जगत् ॥६५॥
īśe samagrakartṛtvaṃ sarasvatyā manūttamaḥ |
prameye mamatāveśānnirmiṇoti navaṃ jagat
ఈశుని (ప్రభుత్వ తత్త్వమునందు) సమగ్ర కర్తృత్వము; సరస్వతిచేత (వాక్‌శక్తిచేత) ఉత్తమ సాధకుడు, 'ఈ ప్రమేయము నాది' అను మమతావేశమువలన, నవ జగత్తును (కొత్త లోకమును) నిర్మించును.