कलने चिद्घनत्वं स्याद्वेदने सर्वचिद्गमः ।
स्नेहे तु सर्वकामत्वं कालात्सर्वर्तुवर्तनम् ॥६६॥
kalane cidghanatvaṃ syādvedane sarvacidgamaḥ |
snehe tu sarvakāmatvaṃ kālātsarvartuvartanam
కలనయందు (గ్రహించు శక్తియందు) చిద్ఘనత్వము (చైతన్యపు ఘనత); వేదనయందు (అనుభూతియందు) సర్వచిత్‌గమము (సర్వచైతన్య ప్రాప్తి); స్నేహమునందు సర్వకామత్వము (కోరికలన్నిటి సిద్ధి); కాలముచేత (కాల నియంత్రణవలన) సర్వఋతువర్తనము (అన్ని ఋతువులపై అధికారము).