सर्वाकारे महाकाररचना रुचिराचिरात् ।
सर्वत्रैक्ये स्थिरा रूढिर्जन्या रागादिनाहता ॥५४॥
sarvākāre mahākāraracanā rucirācirāt |
sarvatraikye sthirā rūḍhirjanyā rāgādināhatā
సర్వాకారమైన (చైతన్యమునందు) మహాకారరచన (గొప్ప రూపపు నిర్మాణము) త్వరలోనే రుచిరముగా (శోభాయమానముగా కలుగును); ఈ సర్వైక్యమునందు స్థిరమైన రూఢి (నిష్ఠ) జనింపదగును, రాగాదులచేత అహతముగా (పీడింపబడకుండ).