सर्वत्रानुभवावस्थाप्रसरः सारतो भवेत् ।
सर्वस्यैव स्थिरं रूपं सर्वाकारतदात्मना ॥५३॥
sarvatrānubhavāvasthāprasaraḥ sārato bhavet |
sarvasyaiva sthiraṃ rūpaṃ sarvākāratadātmanā
సర్వత్ర అనుభవావస్థా ప్రసరము (అనుభవస్థితి వ్యాపనము) సారతః (తత్త్వతః) కలుగును; సర్వమునకును స్థిరరూపము కలదు, ఆ (చైతన్యమే) సర్వాకారముల ఆత్మగా.