सर्वस्य श्रेयसो नूनं सत्यान्निर्गतता मता ।
मूले समर्थतावेशो मध्ये तुल्यत्वमेतयोः ॥५५॥
sarvasya śreyaso nūnaṃ satyānnirgatatā matā |
mūle samarthatāveśo madhye tulyatvametayoḥ
సర్వ శ్రేయస్సు యొక్క నిర్గమనము నిశ్చయముగా సత్యమునుండియే (కలుగునని) భావింపబడును; మూలమునందు సామర్థ్యావేశము (పూర్ణ సామర్థ్యపు ప్రవేశము), మధ్యమునందు ఈ రెంటి (సామర్థ్యము-ఫలముల) తుల్యత్వము.