संस्पर्शतस्तदुद्बोध अन्यत्रापि तथा स्थितिः ।
स्वदेहे देवदृढता नागादिदमनार्हता ॥४३॥
saṃsparśatastadudbodha anyatrāpi tathā sthitiḥ |
svadehe devadṛḍhatā nāgādidamanārhatā
(కేవల) సంస్పర్శముచేత ఆ (శక్తి) ఉద్బోధము (మేల్కొలుపు), అన్యత్రయు అట్లే స్థితి; మరియు స్వదేహమునందు దేవదృఢత (స్థిర దివ్యత్వము), నాగాదులను (సర్పములు మొదలగువానిని) దమనము చేయు సామర్థ్యము (కలుగును).