देहान्तरेषु संक्रान्तिः परित्यागोऽपरेष्वपि ।
अन्तर्मुखमुखाक्ष्यादिक्रमगोचरचिद्गतेः ॥४२॥
dehāntareṣu saṃkrāntiḥ parityāgo'pareṣvapi |
antarmukhamukhākṣyādikramagocaracidgateḥ
ఇతర దేహములలోనికి సంక్రాంతి (ప్రవేశము), (స్వదేహ) పరిత్యాగము, ఇతరములందును (ప్రవేశము) - అంతర్ముఖమైన ముఖ-అక్ష్యాదుల (మోము-కన్ను మొదలగువాని) క్రమగోచరమునందు చైతన్యపు గతివలన.