दृढांगुलिनिवेशेन दृढस्थूलनिरीक्षणात् ।
भ्रमतो भावचलनात् प्लवाच्च प्रेक्षणाक्षतेः ॥३२॥
dṛḍhāṃguliniveśena dṛḍhasthūlanirīkṣaṇāt |
bhramato bhāvacalanāt plavācca prekṣaṇākṣateḥ
దృఢముగా అంగుళి (వ్రేళ్ళు) ఉంచుటచేత, దృఢ స్థూల (వస్తువు)ను స్థిరముగా నిరీక్షించుటచేత, త్రిప్పగా దాని భావచలనమువలన (వస్తువు కదలికవలన), ఎగురుటవలన, చూపు అక్షతి (నిరంతరత)వలన (- ఇట్టి ఉపాయములు ముందు చెప్పబడు అనుభవమును కలిగించును).