इच्छामात्रे रूपशिवस्तरंगे तदतीतता ।
कर्तृमात्रे सर्वभावव्यतीतशिवभावता ॥३१॥
icchāmātre rūpaśivastaraṃge tadatītatā |
kartṛmātre sarvabhāvavyatītaśivabhāvatā
ఇచ్ఛామాత్రమునందు రూపశివుడు; తరంగమునందు (ప్రకటనపు అలయందు) దానిని కూడ అతిక్రమించుట; కర్తృమాత్రమునందు (కేవల కర్తృత్వమునందు) సర్వభావములను అతీతమైన శివభావత (శివస్థితి).