क्रियाशक्तिपरात्मत्वे क्वचित्पिण्डशिवात्मता ।
क्वचिदन्तःकृतौ ज्ञानाद्भवेत्पदशिवात्मता ॥३०॥
kriyāśaktiparātmatve kvacitpiṇḍaśivātmatā |
kvacidantaḥkṛtau jñānādbhavetpadaśivātmatā
క్రియాశక్తి పరమైనపుడు, ఒకచోట పిండశివాత్మత (పిండముగా శివునితో ఏకత్వము); ఒకచోట అంతఃకృతియందు (అంతరంగ వ్యాపారమునందు) జ్ఞానమువలన పదశివాత్మత (పదముగా శివునితో ఏకత్వము) కలుగును.