तत्त्वं देवस्तथा तावद्भावशक्त्या घटादिक ।
निजशक्तिसमाविष्टेरायान्ति शिवसम्पदः ॥२९॥
tattvaṃ devastathā tāvadbhāvaśaktyā ghaṭādika |
nijaśaktisamāviṣṭerāyānti śivasampadaḥ
ప్రతి తత్త్వము దేవుడే; అట్లే, భావశక్తిచేత ఘటాదికమును (దేవుడే); (శివుని) నిజశక్తి సమావేశమువలన (స్వశక్తిచే ప్రవేశించుటవలన) అన్నియు శివసంపదలను పొందును.