तस्यापि शक्तिर्मृत्पिण्डघटवद्विश्वतां गता ।
यावद्यावत्तरेद्विद्यामायादिघनपार्थिवम् ॥२८॥
tasyāpi śaktirmṛtpiṇḍaghaṭavadviśvatāṃ gatā |
yāvadyāvattaredvidyāmāyādighanapārthivam
అతని శక్తియు, మృత్పిండము ఘటమగునట్లు, విశ్వత్వమును పొందినది - విద్యా-మాయాది ఘన పార్థివమును (దట్టమైన భూమయ రాజ్యమును) ఎంతెంత దాటవలసివచ్చునో అంతగా.