ततः स्थूलैर्मन्त्रमयैरङ्गैः सर्वक्रियापरा ।
भवतीश्वररूपेण स्वकार्याखिलरूपिणी ॥२७॥
tataḥ sthūlairmantramayairaṅgaiḥ sarvakriyāparā |
bhavatīśvararūpeṇa svakāryākhilarūpiṇī
పిమ్మట, మంత్రమయములైన స్థూల అంగములతో, శక్తి సర్వక్రియాపరయై - ఈశ్వరరూపముగా, తన కార్యముల అఖిల రూపములను ధరించునది అగును.