The Vision of Śiva· 7.3 / 122

The Vision of Śiva7.3

7.3
सत्यमेवं तथापीह सुवर्णं ज्ञातमात्रकम् । मूल्यादिनोपभोगाय दानार्थमुपयुज्यते ॥३॥
satyamevaṃ tathāpīha suvarṇaṃ jñātamātrakam | mūlyādinopabhogāya dānārthamupayujyate
— సత్యము ; — అట్లు ; — అయినను ; — ఇచట ; — సువర్ణము ; — ఒక్కమాఱు ఎరుగబడినదే ; — మూల్యాదిచేత ; — ఉపభోగమునకు ; — దానమునకు ; — ఉపయుక్తమగును

నిజమే అట్లు; అయినను ఇచట సువర్ణము ఒక్కసారి (బంగారమని) ఎరుగబడినంతనే - మూల్యాదులద్వారా (విలువ మొదలగువానిద్వారా) ఉపభోగమునకును, దానమునకును ఉపయోగపడును (- కావున గుర్తింపునకు వ్యావహారిక ఫలము కలదు).