वह्निर्ज्ञातोऽथवाज्ञातः प्रकाशं जनयेन्न किम् ।
अज्ञातं न सुवर्णं किं तदा किमुपलं भवेत् ॥२॥
vahnirjñāto'thavājñātaḥ prakāśaṃ janayenna kim |
ajñātaṃ na suvarṇaṃ kiṃ tadā kimupalaṃ bhavet
అగ్ని ఎరుగబడినను, ఎరుగబడకున్నను, ప్రకాశమును జనింపజేయదా? ఎరుగబడని సువర్ణము సువర్ణము కాదా? అట్లయిన అది కేవలము రాయి అగునా (గుర్తింపబడనందుకు)?