नचापि केवलाद्द्रव्यात् किंचनापि प्रवर्तते ।
तस्मादित्थमिह ज्ञेयं शाक्तं रूपभेदवत् ॥१६॥
nacāpi kevalāddravyāt kiṃcanāpi pravartate |
tasmāditthamiha jñeyaṃ śāktaṃ rūpabhedavat
కేవల ద్రవ్యమునుండి (దాని శక్తి లేక) ఏదియు ప్రవర్తింపదు; కావున ఇచట శాక్త (శక్తికి సంబంధించిన) రూపము ఈ విధముగా ఎరుగదగును - కేవల రూపభేదము గలదిగా (శక్తిమంతునితో ఏకమైయుండి).