न द्रव्यव्यतिरिक्तास्ति क्रिया नच न विद्यते ।
न तयापि विना कार्यं किंचनापि हि जायते ॥१५॥
na dravyavyatiriktāsti kriyā naca na vidyate |
na tayāpi vinā kāryaṃ kiṃcanāpi hi jāyate
క్రియ ద్రవ్యమునుండి వ్యతిరిక్తము (భిన్నము) కాదు, అయినను అది లేనిదియు కాదు; దాని (క్రియ) లేక ఏ కార్యమును ఏమాత్రమును జనింపదు.