The Vision of Śiva· 6.8 / 126

The Vision of Śiva6.8

6.8
येऽन्ये वेदान्तविद्वांस आत्मब्रह्मैव विश्वताम् । यात्युपादानरूपत्वात्तथान्ये भ्रान्तिरूपताम् ॥८॥
ye'nye vedāntavidvāṃsa ātmabrahmaiva viśvatām | yātyupādānarūpatvāttathānye bhrāntirūpatām
— ఇతర (వేదాంతులు) ఎవరో ; — వేదాంతవేత్తలు ; — ఆత్మబ్రహ్మమే ; — విశ్వత్వమును (విశ్వరూపత్వమును) ; — పొందును, అగును ; — (అది) ఉపాదానకారణమగుటవలన ; — మరికొందరు ; — (విశ్వమును) భ్రాంతిరూపముగా (భావింతురు)

ఇతర వేదాంతవిద్వాంసులు ఆత్మబ్రహ్మమే ఉపాదానకారణరూపమగుటవలన విశ్వరూపమును పొందునని (చెప్పుదురు); మరికొందరు విశ్వము భ్రాంతిరూపమని (చెప్పుదురు).