भावा भवेयुस्तत्प्राप्ता ह्यस्माकं सर्वसत्यता ।
अविद्यादेरयोगश्चेत्तेनैतदतिरिक्तता ॥७॥
bhāvā bhaveyustatprāptā hyasmākaṃ sarvasatyatā |
avidyāderayogaścettenaitadatiriktatā
(మా మతమున) భావములన్నియు ఆ (ఏకతత్త్వమును) పొందును; మాకు సర్వసత్యత (సర్వము సత్యమగుట) కలదు. ఇక (బ్రహ్మమునకు) అవిద్యాదుల అయోగము (అసంబంధము) అని మీరందురేని, దానిచేతనే ఈ (బ్రహ్మమునందలి వైచిత్ర్యభావన) అతిరిక్తమై (నిష్ప్రయోజనమై) పోవును.