विश्वं न सत्यरूपत्वं तथान्ये त्वात्मवादिनः ।
भूतजीवपरात्मत्वं ये चान्ये नेतिवादिनः ॥९॥
viśvaṃ na satyarūpatvaṃ tathānye tvātmavādinaḥ |
bhūtajīvaparātmatvaṃ ye cānye netivādinaḥ
(వారు) విశ్వమునకు సత్యరూపత్వము లేదని (చెప్పుదురు); మరికొందరు ఆత్మవాదులు భూత-జీవ-పరమాత్మల (వాస్తవికత్వమును) చెప్పుదురు; ఇంకను కొందరు 'నేతి నేతి' (ఇది కాదు, ఇది కాదు) అను వాదులు కలరు.