The Vision of Śiva· 6.75 / 126

The Vision of Śiva6.75

6.75
नश्वरानश्वरत्वेऽपि स्वभावे प्रविकल्पनाः । अत्र नैव प्रवर्तन्ते हेतुसन्निधिनश्वराः ॥७५॥
naśvarānaśvaratve'pi svabhāve pravikalpanāḥ | atra naiva pravartante hetusannidhinaśvarāḥ
— నశ్వర-అనశ్వరత్వమందైనను ; — స్వభావమందు ; — ప్రవికల్పనలు ; — ఇచట ; — ప్రవర్తింపనే ప్రవర్తింపవు ; — హేతుసన్నిధానమున నశించునవి

(వస్తువు) స్వభావమున నశ్వరమా అనశ్వరమా అను (ప్రవర్ధమాన) వికల్పములు ఇచట (కారణసన్నిధానమునందే వస్తువులు నశించునని చెప్పు) మాకు ఎంతమాత్రము లేచవు; (వస్తువులు) హేతుసన్నిధిని (నాశహేతువు సముపస్థితిలో) నశ్వరములు.