कपालादिकजन्यत्वमभावस्तस्य संगता ।
सत्यस्य कारणापेक्षा घटादिजनने यथा ॥७४॥
kapālādikajanyatvamabhāvastasya saṃgatā |
satyasya kāraṇāpekṣā ghaṭādijanane yathā
(మా మతముననే) అభావము (ఘటనాశము) కపాలాదులచేత (పెంకులు మొదలగువానిచేత) జన్యమగుట సంగతమగును; సత్యమైనదానికి కారణాపేక్ష ఉండును, ఘటాది జననమునందువలె (- అభావము కూడ నిలిచిన ద్రవ్యపు ఒక భావాత్మక అవస్థయే).