विकल्पाः पुनरायान्ति नचाभावक्रियां प्रति ।
घट एव करणत्वे सामग्री जनिकेति ते ॥६४॥
vikalpāḥ punarāyānti nacābhāvakriyāṃ prati |
ghaṭa eva karaṇatve sāmagrī janiketi te
ఆ వికల్పములే మరల వచ్చును; అభావముపై (లేమిపై) క్రియ (బోధ్యమైన వ్యాపారము) జరుగదు. ఘటమే (తన నాశమునకు) కరణమైనచో (సాధనమైనచో), సమగ్ర సామగ్రియే (కారణసమూహమే ఆ అభావమునకు) జనకమని మీరు చెప్పవలసివచ్చును.