अन्यत्वेऽन्यसमुत्पत्तौ घटस्यायातमत्र किम् ।
आत्मना परतो वापि विनाशेऽत्रापि तादृशाः ॥६२॥
anyatve'nyasamutpattau ghaṭasyāyātamatra kim |
ātmanā parato vāpi vināśe'trāpi tādṛśāḥ
అన్యత్వమున (నాశము భిన్నమైనచో) - మరియొకదాని ఉత్పత్తియందు, (నిలిచిన) ఘటమునకు ఇచట ఏమి ప్రాప్తించెను? ఇక (ఘటపు) వినాశమునందు - తనంతటనో, పరమువలననో - ఇచటను అవే (అసంగత) వికల్పములు (పునరావృత్తమగును).