The Vision of Śiva· 6.61 / 126

The Vision of Śiva6.61

6.61
कुर्वन् वा किं तदा कुर्वन् न भावं तद्घटादिकात् । अनन्यं व्यतिरिक्तं वा यर्ह्यनन्यस्तथाविधः ॥६१॥
kurvan vā kiṃ tadā kurvan na bhāvaṃ tadghaṭādikāt | ananyaṃ vyatiriktaṃ vā yarhyananyastathāvidhaḥ
— లేక చేయుచు ; — అపుడు ఏమి చేయుచు? ; — భావము కాదు ; — అది ; — ఘటాదులనుండి ; — అనన్యమో ; — లేక వ్యతిరిక్తమో ; — ఎపుడైతే ; — అనన్యమో ; — అట్టిది (ఘటమే అగును)

ఏదైన చేయుచు (నశించునేని) - అప్పుడు ఏమి చేయుచు? అది ఘటాదినుండి భావమును (తన నాశమును) ఉత్పన్నము చేయజాలదు - అది (ఘటమునుండి) అనన్యమైనను (అభిన్నమైనను), వ్యతిరిక్తమైనను (భిన్నమైనను); ఏలయన అనన్యమైనపుడు అది (ఆ నాశము) నిలిచియున్న ఘటమే అగును.