घटो नश्यत्यात्मनेति किंचित्कुर्वन् किमात्मना ।
नश्यत्यात्मन्यकुर्वन् वा तदेवं स्थित एव सः ॥६०॥
ghaṭo naśyatyātmaneti kiṃcitkurvan kimātmanā |
naśyatyātmanyakurvan vā tadevaṃ sthita eva saḥ
'ఘటము తనంతటతానే నశించును' అని (అందురు). కాని అది తన ఆత్మతో ఏదైన చేయుచు నశించునా, లేక తన ఆత్మకు ఏమియు చేయకయే నశించునా? ఏమియు చేయకయే (నశించునేని), అట్లయిన అది (నశింపక) నిలిచియే ఉన్నది.