भावस्य भावजनने युक्तत्वं न क्षणस्थितेः ।
न घटाद्घटसम्भूतिः समवायाद्यपेक्षया ॥५३॥
bhāvasya bhāvajanane yuktatvaṃ na kṣaṇasthiteḥ |
na ghaṭādghaṭasambhūtiḥ samavāyādyapekṣayā
(క్షణికవాదమున) క్షణస్థితిచేత భావము భావమును జనింపజేయుట (వస్తువు వస్తువును పుట్టించుట) యుక్తము కాదు; (వాస్తవవాదమున) సమవాయాది అపేక్షవలన ఘటమునుండి ఘటసంభూతి (కుండనుండి కుండ పుట్టుట) కలుగదు.