कुर्वद्वा चार्थकार्यत्वं कुतो नश्वररूपता ।
कारणान्तरजन्यत्वे कारणान्तरसंगता ॥५२॥
kurvadvā cārthakāryatvaṃ kuto naśvararūpatā |
kāraṇāntarajanyatve kāraṇāntarasaṃgatā
లేక అర్థకార్యత్వమును (ఫలప్రద కార్యమును) చేయుచుండగా నశ్వరత ఎచటనుండి (కలుగును)? ఆ (నాశము) మరియొక కారణముచేత జన్యమైనచో, ఇంకొక కారణముతో సంగతి (సంబంధము అనంతముగా) కలుగును.