The Vision of Śiva· 6.54 / 126

The Vision of Śiva6.54

6.54
नष्टस्य समवायित्वमनष्टस्य घटस्य वा । नष्टस्य तदकर्तृत्वमनष्टस्य स्वरूपिता ॥५४॥
naṣṭasya samavāyitvamanaṣṭasya ghaṭasya vā | naṣṭasya tadakartṛtvamanaṣṭasya svarūpitā
— నశించినదానికి ; — సమవాయిత్వము ; — నశించనిదానికి ; — లేక ఘటమునకు ; — నశించినదానికి ; — అందు అకర్తృత్వము ; — నశించనిదానికి ; — స్వరూపస్థితి

సమవాయము నశించిన (కుండకా), లేక నశింపని కుండకా (చెందును)? నశించినదానికి అందు అకర్తృత్వము (కర్తృత్వరాహిత్యము); నశింపనిదానికి స్వరూపిత (తన రూపమున నిలుచుట) - (ఇట్లు ఉభయపక్షమునను క్షణికవాది ఖండింపబడును).