अथ दीपप्रकाशत्वे न नित्यत्वं न कर्तृता ।
कर्तृता तत्र दीपादेः करणत्वं तदीक्षणे ॥४७॥
atha dīpaprakāśatve na nityatvaṃ na kartṛtā |
kartṛtā tatra dīpādeḥ karaṇatvaṃ tadīkṣaṇe
ఇక దీపప్రకాశమునందు నిత్యత్వము గాని, కర్తృత్వము గాని లేదని (అభ్యంతరించినచో) - అచట (చూచు) కర్తృత్వము (ఆత్మది); దీపాదులకు దానిచేత చూచుటయందు కరణత్వము (సాధనమాత్రత్వము) మాత్రమే కలదు.