प्रकाशमप्रकाशं वा ज्ञानं तस्य प्रकाशते ।
विद्यारूपादनाशित्वं नहि तत्त्वं विनश्वरम् ॥४६॥
prakāśamaprakāśaṃ vā jñānaṃ tasya prakāśate |
vidyārūpādanāśitvaṃ nahi tattvaṃ vinaśvaram
ప్రకాశమైనదానిని గాని, అప్రకాశమైనదానిని గాని (గ్రహించునప్పుడు) జ్ఞానము తనకుతానే ప్రకాశించును; విద్యారూపమగుటవలన (దానికి) అనాశిత్వము (నాశరాహిత్యము) కలదు - ఏలయన (చేతనమైన) తత్త్వము వినశ్వరము కాదు.