उत्पत्तिकाले स्वात्मानं किमादौ वेत्ति वा बहिः ।
प्रतिभासस्य वैचित्र्याद्युगपद्ग्रहणं कथम् ॥४३॥
utpattikāle svātmānaṃ kimādau vetti vā bahiḥ |
pratibhāsasya vaicitryādyugapadgrahaṇaṃ katham
ఉత్పత్తికాలమునందు (జ్ఞానము) మొదట తన స్వాత్మను ఎరుగునా, లేక బాహ్యమునా? ప్రతిభాసపు (అవభాసపు) వైచిత్ర్యమువలన యుగపత్‌గ్రహణము (ఏకకాల గ్రహణము) ఎట్లు (కలుగును)?