नच शुद्धस्य बाह्यार्थाभासता चेदविद्यया ।
वासनारूपया शुद्धे नाशुद्धा वासना भवेत् ॥४०॥
naca śuddhasya bāhyārthābhāsatā cedavidyayā |
vāsanārūpayā śuddhe nāśuddhā vāsanā bhavet
శుద్ధమైన (జ్ఞానము) బాహ్యార్థముగా ప్రకాశించుట (అంగీకరింపరాదు); వాసనారూపమైన అవిద్యచేత (అది కలుగునని) చెప్పినచో - శుద్ధమైనదానియందు అశుద్ధవాసన ఉండజాలదు.