भेदवानिति लक्ष्यत्वे दृष्टान्तोऽस्ति न तादृशः ।
ग्राह्यग्राहकसंवित्तेर्भेदवानिव लक्ष्यते ॥३९॥
bhedavāniti lakṣyatve dṛṣṭānto'sti na tādṛśaḥ |
grāhyagrāhakasaṃvitterbhedavāniva lakṣyate
జ్ఞానము 'భేదవంతము' అని లక్షింపబడినచో, అట్టి దృష్టాంతము (ఉదాహరణము) లేదు; (వాస్తవమున) గ్రాహ్యగ్రాహకముల ఏకసంవిత్తి (ఏకజ్ఞానము) భేదవంతమైనట్లు లక్షింపబడును (కాని తత్త్వతః అది అభిన్నమే).