विभागकालग्रहणकालयोर्भिन्नकालता ।
विनष्टत्वात् फलं कस्य क्रमात्कर्मफले यतः ॥३८॥
vibhāgakālagrahaṇakālayorbhinnakālatā |
vinaṣṭatvāt phalaṃ kasya kramātkarmaphale yataḥ
విభాగకాలమునకును (వేరుపరచు క్షణమునకును) గ్రహణకాలమునకును (పట్టు క్షణమునకును) భిన్నకాలత (వేరువేరు కాలము) కలుగును; (కర్తృక్షణము) వినష్టమైనందున ఫలము ఎవరిది? - ఏలయన కర్మఫలముల (సంబంధమున) క్రమము కలదు, (అయినను క్షణికవాదమున ఫలమును పొందు స్థిరకర్త లేడు).