अहं वेद्मि स मां वेत्ति न कर्तृकरणादिता ।
ज्ञानस्यैकक्षणे युक्ता तद्द्वित्वेन क्षणक्षयः ॥३७॥
ahaṃ vedmi sa māṃ vetti na kartṛkaraṇāditā |
jñānasyaikakṣaṇe yuktā taddvitvena kṣaṇakṣayaḥ
'నేను ఎరుగుదును', 'అతడు నన్ను ఎరుగును' - (ఇచట) కర్త-కరణాదుల (వాస్తవ) భేదము లేదు; ఏకక్షణమునందు జ్ఞానపు ఏకత్వమే యుక్తము; (కాని) దాని ద్విత్వముచే (రెండు క్రియలు ఏకక్షణమున పట్టజాలవు గనుక) క్షణికత్వమే నశించును.