The Vision of Śiva· 6.29 / 126

The Vision of Śiva6.29

6.29
प्रकृत्यादीश्वरत्वेन सर्वदैव तदात्मता । संवित्तिशून्यब्रह्मत्ववादिनां जडतैव सा ॥२९॥
prakṛtyādīśvaratvena sarvadaiva tadātmatā | saṃvittiśūnyabrahmatvavādināṃ jaḍataiva sā
— ప్రకృత్యాదులపై ఈశ్వరత్వముచేత ; — సర్వదా ; — తదాత్మత (అదే తానగుట) ; — సంవిత్తిశూన్యబ్రహ్మవాదులకు ; — జడతయే ; — అది (బ్రహ్మము)

(మాకు మాత్రము) ప్రకృత్యాదులపై (శివుని) ఈశ్వరత్వముచేత సర్వదా తదాత్మత్వము (అతడే ఆత్మయగుట) కలదు. (కాని) సంవిత్తిశూన్యమైన (చైతన్యరహితమైన) బ్రహ్మమును బోధించువారికి ఆ (బ్రహ్మము) జడతయే అగును.