पृथक्त्वमीश्वरस्यास्ति सर्वात्मभ्यः पृथक्कुतः ।
न्यायवैशेषिकाणां तु बन्धमोक्षौ पृथक्स्थिती ॥२८॥
pṛthaktvamīśvarasyāsti sarvātmabhyaḥ pṛthakkutaḥ |
nyāyavaiśeṣikāṇāṃ tu bandhamokṣau pṛthaksthitī
(వారికి) ఈశ్వరునికి సర్వాత్మలనుండి పృథక్త్వము (వేరుతనము) కలదు - కాని అట్టి పృథక్త్వము ఎచటనుండి (కలుగును)? ఇక న్యాయవైశేషికులకు బంధమోక్షములు పృథక్‌స్థితులు (వేరువేరు అవస్థలు)గా నిలిచియున్నవి.