ये सांख्या आत्मस्वातन्त्र्यवादिनो येऽप्यनीश्वराः ।
तत्राप्यस्त्यविवेकाख्यो मलो बन्धविमोक्षता ॥२७॥
ye sāṃkhyā ātmasvātantryavādino ye'pyanīśvarāḥ |
tatrāpyastyavivekākhyo malo bandhavimokṣatā
ఆత్మస్వాతంత్ర్యవాదులును, ఈశ్వరమును నిరాకరించువారును అయిన సాంఖ్యులు - వారికిని అవివేకనామకమైన మలము (కల్మషము) కలదు, దానిపై బంధమోక్షముల (వివరణ) కలదు.